అమరావతిముచ్చట్లు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుల డేటా లీక్ సమాచారం కలకలం రేపుతోంది. డార్క్ వెబ్‌లో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షమైనట్లు అంచనా. మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు, CIF ఐడీల వంటి సున్నితమైన సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై థ్రెట్ ఇంటెలిజెన్స్, CERT-In హెచ్చరికలు జారీ చేశాయి.
Tags:Uproar over data leak of SBI account holders…