October 22, 2026
Explore
ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.

ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.

October 22, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

తిరుపతి సెంట్రల్ బస్టాండ్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైనం వైనం.

విజయవాడ నుండి తిరుపతికి వచ్చిన గవర్నర్ పేట టు డిపోకు చెందిన హైర్ బస్సు 20 తేదీ సాయంత్రం రాక.

బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో సేదదీరిన డ్రైవర్ కండక్టర్.

ఉదయం 3.30 గంటల ప్రాంతంలో బయల్దే బస్.

బస్ పార్క్ చేసిన ప్రాంతానికి చేరుకున్న డ్రైవర్ బస్ జాడ కనపడకపోవడంతో యజమానికి,ఆర్టిసి అధికారులకు సమాచారం.

ఆర్టీసీ అధికారుల సూచనలతో డ్రైవర్ నాగేశ్వరరావు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 536/2026 కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు.

బస్ యజమాని వెంకటేశ్వరరావు జిపిఆర్ఎస్ ద్వారా నంద్యాల వైపు పోతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం.

అప్రమత్తమైన చాగలమర్రి పోలీసులు మహారాష్ట్రకు చెందిన నిందితుడు విష్ణు తో పాటు బస్సు స్వాధీనం.

నిందితుడిని మరియు ఆర్టీసీ హైర్ బస్ ను తిరుపతికి తీసుకురానున్నట్లు సమాచారం.

Tags:Hijacking of an RTC hired bus.