October 22, 2026
Explore
రెబల్స్ బరిలో ఉంటే సస్పెండ్ తప్పదు – సీఎం చంద్రబాబు వార్నింగ్

రెబల్స్ బరిలో ఉంటే సస్పెండ్ తప్పదు – సీఎం చంద్రబాబు వార్నింగ్

October 22, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

పార్టీ ముఖ్య నేతలతో సీఎం ‘చంద్రబాబు’ టెలికాన్ఫరెన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో సమన్వయంపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై చర్చ.

రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలి.. లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం.

‘చెప్పాం.. చేస్తున్నాం’ అనేది నినాదం కావాలి.

కూటమి పార్టీలు మిత్రధర్మాన్ని పాటించాలి.

Tags: Rebels will face suspension if they enter the fray – CM Chandrababu’s warning