October 21, 2026
Explore
చెన్నైలో భారీ వర్షాలు

చెన్నైలో భారీ వర్షాలు

October 21, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:


రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం.

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు..
రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.

చెన్నై సిటీలో నీటమునిగిన సాలిగ్రామం, టినగర్‌
వలసరవాకం, గిండి ప్రాంతాలు నీటమునక.

Tags: Heavy rains in Chennai