October 20, 2026
Explore
పుంగనూరులో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్ అమలు

పుంగనూరులో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్ అమలు

October 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో నామినేషన్‌ కేంద్రం వద్ద బుధవారం నుంచి 25వ తేదీ వరకు 144 సెక్షన్‌, 30 పోలీస్‌యాక్ట్ అమలు చేస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

Tags; Section 144 and Section 30 of the Police Act imposed in Punganur