చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి లో కార్యకర్తల సమావేశంలో మంగళవారం ఎంపీ మిధున్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో మీ భయాన్ని పెట్టుబడి చేసుకుని వాళ్ళు రాజకీయంచేస్తున్నారని ,భయపడితేరాజకీయంచేయలేంఅన్నారు .నేను మిమ్మల్ని అరాచకాలకు పోమనడం లేదు మీ నామినేషన్ మీరు వేయమని చెబుతున్నాను ఎవ్వరికి ఏం జరిగినా నాదే బాధ్యతనేను కాపాడుకుంటా అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
Tags: You cannot engage in politics if you are fearful, MP Mithun Reddy!