కడప ముచ్చట్లు:
బీరు సీసాలతో ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు…
ధ్వంసమైన ఇంటి అద్దాలు.. పగిలిన కిటికీలు.
బ్లాక్ స్కార్పియోలో వచ్చిన దుండగులు…
నంబర్ ప్లేట్లు లేని రెండు వాహనాల్లోనూ వచ్చిన వ్యక్తులు..
పల్సర్ బైక్‌పై ముగ్గురు.. స్ప్లెండర్ ప్లస్‌పై మరో ముగ్గురు…
ఆరుగురు వ్యక్తులతో పాటు బ్లాక్ స్కార్పియో వచ్చినట్లు సమాచారం
బండి దీప్తి ఇంటిపై దాడితో కడపలో కలకలం..
వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటిపై దాడి.. రాజకీయ వర్గాల్లో చర్చ..
దాడికి పాల్పడింది ఎవరు? పోలీసుల విచారణలో తేలాల్సిన నిజాలు.
Tags:Attack on the house of YSRCP mayoral candidate Bandi Deepti in Kadapa..