October 20, 2026
Explore
24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం..

24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం..

October 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈనెల 26 తర్వాత వాయుగుండంగా మారే అవకాశం..

ఈనెల 29, 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం..

ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

నేడు ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Tags:Low-pressure area to form in the Andaman Sea on the 24th..