అమరావతి ముచ్చట్లు:
పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ శ్రేణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన పార్టీ నాయకులు.
పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపిన నాయకత్వం.
“తెలుగువారి ఆత్మగౌరవమే తెలుగుదేశం లక్ష్యం” అని నేతల వ్యాఖ్యలు.
Tags: “Telugu Desam Party’s 44th Foundation Day Celebrations” held grandly at the party’s central headquarters!