October 20, 2026
Explore
సుప్రీంకోర్టును అభ్యర్థించిన వైఎస్సార్‌సీపీ..

సుప్రీంకోర్టును అభ్యర్థించిన వైఎస్సార్‌సీపీ..

October 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

స్థానిక’ నామినేషన్ల గడువు పొడిగించండి

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌..

నామినేషన్ల సమయం ముగిసిందన్న ధర్మాసనం తీర్పు సరికాదు..

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు..

ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగితే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ మార్చవచ్చు..

ఇందుకు ఎన్నికల నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి..

అత్యున్నత న్యాయస్థానానికి పార్టీ నివేదన..

సుప్రీంకోర్టు ముందు ఆధారాలతో కూటమి పార్టీల అరాచకాలు..

పుంగనూరు, కడప, తిరుపతి ఘటనలపై సాక్ష్యాల సమర్పణ..

అత్యున్నత న్యాయస్థానం ముందు 9 మంది అభ్యర్థుల అఫిడవిట్లు..

నామినేషన్లు వేయలేకపోయినవారి పత్రాలను స్వీకరించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థన..

ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏకగ్రీవాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి..

Tags: YSRCP makes a request to the Supreme Court…