అమరావతిముచ్చట్లు:
అవినీతి ఆరోపణలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలపై సీఐ బాలస్వామిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు..
విచారణలో ఆరోపణలన్నీ వాస్తవాలని నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం..గతంలో ఘట్కేసర్లో పనిచేసిన సీఐ కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం..!!.
Tags; Ghatkesar CI suspended..!!