October 15, 2026
Explore
మదనపల్లెలో భార్యను బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన భర్త

మదనపల్లెలో భార్యను బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన భర్త

October 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి తన భార్యను బుధవారం అర్ధరాత్రి బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Husband stabs wife to death with a beer bottle in Madanapalle