అమరావతిముచ్చట్లు:
ఎల్పీజీ వినియోగదారులు తమ సబ్సిడీ జమ అయిందో లేదో ఆన్లైన్లో mylpg.in పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. 17 అంకెల ఎల్పీజీ ఐడీ లేదా మొబైల్ నంబర్ ఎంట్రీతో సబ్సిడీ వివరాలు తెలుస్తాయి. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ అందిస్తుండగా, ఇది పొందడానికి e-KYC తప్పనిసరి.
Tags: Here is how to check your gas subsidy status!