అమరావతిముచ్చట్లు:
- ఎంపీటీసీల్లో టీడీపీ 22,013, వైసీపీ 20,556
- ఏపీలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902
- 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు
- జడ్పీటీసీల్లో టీడీపీ 2,078, వైసీపీ 1,815, జనసేన 679
- శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ చెరో 1,248; తిరుపతిలో టీడీపీ 1,359, వైసీపీ 1,122
Tags;Nomination process concludes