October 14, 2026
Explore
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రతిపాదిత సీట్ల వాటా!

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రతిపాదిత సీట్ల వాటా!

October 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మొత్తం 5,220 స్థానాల్లో 2,091 స్థానాలు కోరుతూ ప్రతిపాదన.. మొత్తం వాటా 40.1%

మున్సిపల్ కార్పొరేషన్లలో 35%–40% వాటా ప్రతిపాదన

మున్సిపాలిటీల్లో 42%–45% వాటా ప్రతిపాదన

వార్డులు / డివిజన్లలో 1,937 స్థానాలు (40%) కేటాయించాలని ప్రతిపాదన

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుపై జనసేన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి!

Tags: Jana Sena Party’s proposed seat-sharing for the Andhra Pradesh urban local body elections!