అమరావతి ముచ్చట్లు:
సమావేశంలో పాల్గొన్న జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, హరిప్రసాద్.
సమావేశానికి హాజరైన ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ.
Tags: Janasena leaders meet Chief Minister Chandrababu!