మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ ప్రసాద్, రిజర్వ్ సీఐలు సురేష్ కుమార్ రెడ్డి, రంగనాథ బాబు, వెల్ఫేర్ ఆఫీసర్ రవికుమార్, ఎస్బీ సీఐ సదాశివ, సిసిఎస్ సీఐ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: SP inaugurates Annamayya district police welfare canteen.