October 14, 2026
Explore
ఇవాళ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఇవాళ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

October 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️ఉదయం 11:30 గంటలకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్.
▪️ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. ఈనెల 21లోపు నామినేషన ఉపసంహరణ.
▪️ఈనెల 28న పోలింగ్. 30న కౌంటింగ్ ఉంటుందని సమాచారం.
▪️ఈనెల 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్?.. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లకు అవకాశం.
▪️ఈనెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ.. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న కౌంటింగ్ ఉంటుందని సమాచారం.

Tags: Schedule for AP local body elections to be released today.