October 14, 2026
Explore
మదనపల్లె మున్సిపాలిటీ వార్డు రిజర్వేషన్లు ఖరారు

మదనపల్లె మున్సిపాలిటీ వార్డు రిజర్వేషన్లు ఖరారు

October 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీ-1 (వార్డు 33 జనరల్), ఎస్సీ-3 (వార్డు 9 మహిళ, 7, 32 జనరల్), బీసీ-20 (వార్డులు 2,3,5,6,19,22,29,44,45,46 మహిళ, 1,4,25,26,27,36,42,43,47,48 జనరల్), మహిళా జనరల్-13 (వార్డులు 8,11,14,16,17,18,20,24,30,31,35,38,40), అన్‌రిజర్వుడ్-11 (వార్డులు 10,12,13,15,21,23,28,34,37,39,41)గా కేటాయించారు.

Tags: Madanapalle Municipality ward reservations finalized.