తెనాలి ముచ్చట్లు:
తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసులో విచారణ.
బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన శివకుమార్, ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప.
హైకోర్టు ఆదేశాలతో విచారణ మొత్తం వీడియో చిత్రీకరించేలా పోలీసుల ఏర్పాట్లు.
Tags; Former YCP MLA Annabathuni Sivakumar to appear for police questioning today.