అమరావతిముచ్చట్లు:
నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.
ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.
నేడు జరిగే మూడు పార్టీల అగ్రనేతల భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం.
2)అమరావతి : 271 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్..!
రెన్యువల్, లాటరీలో కేటాయించని షాపులకు దరఖాస్తులకు ఆహ్వానం.
ఈ నెల 19 వరకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.
ఈ నెల 21న లాటరీ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపు.
ఏపీ వ్యాప్తంగా 3,736 షాపులకు 2,929 రెన్యువల్ పూర్తి.
మరో 536 షాపులు లాటరీ ద్వారా కేటాయింపు.
3)విజయవాడ : ‘దుర్గమ్మ దసరా ఉత్సవాల’ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు..!
చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ బాధ్యతల నుంచి ‘చంద్రశేఖర్ ఆజాద్’ తొలగింపు.
కొత్త చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా ‘వి.త్రినాథరావు’ నియామకం.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్.
4)అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్(12.10.2026).
ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
మధ్యాహ్నం 12.00 గంటలకు తుడా పరిధిలో రూ.3 వేలకోట్ల విలువైన పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 02.00 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తారు.
సాయంత్రం 04.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
5)అమరావతి : 271 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్..!
రెన్యువల్, లాటరీలో కేటాయించని షాపులకు దరఖాస్తులకు ఆహ్వానం.
ఈ నెల 19 వరకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.
ఈ నెల 21న లాటరీ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపు.
ఏపీ వ్యాప్తంగా 3,736 షాపులకు 2,929 రెన్యువల్ పూర్తి.
మరో 536 షాపులు లాటరీ ద్వారా కేటాయింపు.
Tags; Alliance leaders to hold a crucial meeting today on local body elections!