November 26, 2026
Explore
పుంజుకుంటున్న టమోటా ధరలు

పుంజుకుంటున్న టమోటా ధరలు

November 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. 15 కేజీల క్రీట్‌ మొదటి రకం టమోటా రూ.530, రెండో రకం రూ.450 ధర పలికింది. ధరలు మెరుగుపడటంతో రైతులకు కొంత ఊరట లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే వారం లోపల కిలో ₹70 పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags; Tomato prices on the rise