November 26, 2026
Explore
27 న జాబ్‌మేళా

27 న జాబ్‌మేళా

November 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అన్నార్‌ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబ్‌మేళా కార్యక్రమానికి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరౌతారని పేర్కొన్నారు. డిగ్రీ, ఇతర విద్యార్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, బయోడేటా తీసుకురావాలని సూచించారు.

Tags: Job Mela on the 27th