మదనపల్లె ముచ్చట్లు:
యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఎన్జీవోస్ రాష్ట్ర మీడియా సెల్ ప్రెసిడెంట్‌నని నమ్మించి రూ.4.50లక్షలు మోసంచేసిన సయ్యద్ మీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాద్, 1టౌన్ సీఐ మోహన్ తెలిపిన వివరాలు మదనపల్లెకు చెందిన సయ్యద్ మీర్ వివిధకేసుల్లో బాధితులకు న్యాయం చేస్తానని నమ్మించి డబ్బు వసూలుచేసేవాడు. కురబలకోట అంగళ్లుకు చెందిన సుజాతరాణి తదితరుల దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడని అరెస్టుచేశామన్నారు.
Tags; Syed Meer arrested for Rs 4.50 lakh fraud.