October 12, 2026
Explore
ఏలూరులో నకిలీ పోలీసు అరెస్ట్..

ఏలూరులో నకిలీ పోలీసు అరెస్ట్..

October 12, 2026 | Andhra Pradesh

  • ఏలూరు ముచ్చట్లు:

  • డీఎస్పీ అవతారంలో భారీ మోసం..
  • ఎస్సై ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలు స్వాహా..
  • ఏలూరు జిల్లా: ఏలూరు..
  • ఏలూరులో వెలుగులోకి వచ్చిన నకిలీ పోలీసు మోసం..
  • బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..
  • లాడ్జిలో తలదాచుకున్న నిందితుడు బత్తుల శ్రీనివాస్‌ను పట్టుకున్న పోలీసులు..
  • నకిలీ పోలీసు బాగోతం బట్టబయలు.. రూ.5.5 లక్షల నగదు స్వాధీనం..
  • పోలీసు దుస్తులు, నకిలీ పత్రాలు, వాకీటాకీ సీజ్ చేసిన పోలీసులు..
  • ఖాకీ వేషంతో నిరుద్యోగులను బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు..
  • గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసుల వెల్లడి..
  • ఉద్యోగాల కోసం లక్షలు చెల్లించి మోసపోయిన బాధితులు..
  • నిరుద్యోగుల ఆశలతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవా..?

Tags: Fake police officer arrested in Eluru.