October 11, 2026
Explore
దసరా నవరాత్రులు

దసరా నవరాత్రులు

October 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2026 అక్టోబర్ 11న ఆదివారం, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి అక్టోబర్ 20న మంగళవారం, ఆశ్వీయుజ శుద్ధ దశమి వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
కనకదుర్గదేవి 10రోజుల దర్శనాలు ఇవే:

  • అక్టోబర్ 11: బాలా త్రిపుర సుందరి (ఆదివారం)
  • అక్టోబర్ 12: గాయత్రి దేవి (సోమవారం)
  • అక్టోబర్ 13: అన్నపూర్ణా దేవి (మంగళవారం)
  • అక్టోబర్ 14: మహాచండీ దేవి (బుధవారం)
  • అక్టోబర్ 15: లలితా త్రిపుర సుందరి (గురువారం)
  • అక్టోబర్ 16: సరస్వతి దేవి (శుక్రవారం)
  • అక్టోబర్ 17: మహాలక్ష్మీ దేవి (శనివారం)
  • అక్టోబర్ 18: దుర్గాదేవి (ఆదివారం)
  • అక్టోబర్ 19: మహిషాసుర మర్ధిని (సోమవారం)
  • అక్టోబర్ 20: రాజరాజేశ్వరి దేవి (మంగళవారం)

(అక్టోబర్ 20రోజు హంస వాహన తెప్పోత్సవం ఉండనుంది)

Tags: Dasara Navaratri