పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీవాసవి మాత ఆలయంలో మహోత్సవాలను ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభించారు. సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు మేళతాళాలతో అమ్మవారికి ముత్యాల పూసలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి అలంకరించి, ఉత్సవాలను ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని బాలసుబ్రమణ్యం కోరారు.
Tags: Dasara celebrations begin.