March 28, 2026
Explore
ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

March 28, 2026 | Andhra Pradesh

తిరుప‌తి ముచ్చట్లు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లి స‌భ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్ శ‌నివారం ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.ఈ మేర‌కు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.ర‌విచంద్ర‌కు అంద‌జేశారు.

Tags: Donation of ₹10 Lakhs to SV Pranadana Trust