తిరుపతి ముచ్చట్లు:
నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రమాకాంత్ శెట్టి శనివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించారు. మేరకు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Tags; Donation of ₹20 Lakhs to SV Cow Protection Trust