October 10, 2026
Explore
ఎన్నికల సంఘంపై ఫిర్యాదు.. రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు!

ఎన్నికల సంఘంపై ఫిర్యాదు.. రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు!

October 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు.

Tags; Complaint against the Election Commission… INDIA bloc leaders meet the President!