October 10, 2026
Explore
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం..!

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం..!

October 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై నిర్ణయం తీసుకోనున్న ఏపీ కేబినెట్.

34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ అప్పీల్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తదుపరి కార్యాచరణపై చర్చ.

Tags; Andhra Pradesh Cabinet meeting today..!