November 24, 2026
Explore
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు..

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు..

November 24, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఉదయం 11 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ సమావేశం..

ఏపీకి కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చ..

మధ్యాహ్నం 2:45కు క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్‌ అథారిటీ సమావేశం..

రాజధాని నిర్మాణ పనులు, కొత్త ప్రాజెక్టులపై చర్చ

Tags; Meetings of the SIPB and CRDA to be held today under the chairmanship of CM Chandrababu.