November 24, 2026
Explore
ఏపీ న్యూ అడంగల్ 2026: భూ యజమానులకు శుభవార్త!

ఏపీ న్యూ అడంగల్ 2026: భూ యజమానులకు శుభవార్త!

November 24, 2026 | Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో భూ యజమానులకు కొత్త అడంగల్ పత్రాలు ఇకపై నేరుగా ఇంటికే పోస్టులో పంపిణీ.

అమరావతిముచ్చట్లు:

📌 ముఖ్యమైన వివరాలు:
🔹 నవంబర్ 26 నుంచి పోస్టల్ పంపిణీ ప్రారంభం
🔹 మొదటి విడతలో సుమారు 31,000 మందికి అడంగల్
🔹 ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ
🔹 మ్యుటేషన్ పూర్తయిన భూ యజమానులకు వర్తింపు
🔹 పెర్మనెంట్ అడ్రస్ , కరెస్పాండెన్స్ అడ్రస్ వివరాలు తప్పనిసరి

Tags; AP New Adangal 2026: Good news for landowners!