November 24, 2026
Explore
ఈ నెల 26న జిల్లాలో తొలి దశ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం.

ఈ నెల 26న జిల్లాలో తొలి దశ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం.

November 24, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో కలెక్టర్, ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్.

బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి (9), రామాపురం (2) పంచాయతీలలో పోలింగ్.

ఏర్పాట్లు, కోడ్ అమలుపై కమిషన్‌కు వివరించిన కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ పటిష్ట బందోబస్తు, ప్రత్యేక నిఘాపై తెలిపిన ఎస్పీ ధీరజ్ .

ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేయాలని అధికారుల విజ్ఞప్తి. ఈ సమీక్షలో ఎన్నికల అబ్జర్వర్ బాలకృష్ణ పాల్గొన్నారు.

కార్యక్రమంలో పంచాయతీరాజ్, మున్సిపల్, ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: Everything is in readiness for the first phase of local body elections in the district on the 26th of this month.