October 9, 2026
Explore
ఆస్తి వివరాలు చెప్తేనే ప్రమోషన్

ఆస్తి వివరాలు చెప్తేనే ప్రమోషన్

October 9, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన..

ఆస్తి వివరాలను సమర్పించే ప్రభుత్వ ఉద్యోగులకే పదోన్నతి జాబితాలో చోటు ఉంటుందని వెల్లడించిన తమిళనాడు ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ స్థిర, చరాస్తులు, పొదుపు, అప్పులు వంటి అన్ని వివరాలను ఈనెల 31లోగా రాష్ట్ర ప్రభుత్వ ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్..

ఇతరుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేసిన వివరాలు కూడా వెల్లడించాలని, ఆస్తి వివరాలు సమర్పించని ఉద్యోగులను పదోన్నతి జాబితాల్లో చేర్చకూడదని ఆదేశాలు..

Tags: Promotion granted only upon disclosure of asset details.