బైక్ ను ఢీకొట్టిన లారీ.. తల్లీకొడుకు మృతి
తాడేపల్లిగూడెం ముచ్చట్లు:
ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన లక్ష్మి(40), కుమారుడు చంద్రశేఖర్ (23) బైక్ పై రాజమహేంద్రవరంలోని తమ బంధువుల కుమార్తె ప్రసవించగా.. వారిని చూసేందుకు బయలుదేరారు. కంసాలిపాలెం-రావిమెట్ల వద్ద బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. తల్లీకొడుకు స్పాట్ లో మృతి చెందారు. దాంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Tags; A mother and son died in a road accident.