పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో శనివారం ఆసంఘ ప్రతినిదులు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి 70 మంది కంటి జబ్బులు కలిగిన వారు హాజరై చికిత్సలు చేసుకున్నారు. డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్సలు చేసి , అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిదులు వెంకటపతి, నారాయణరెడ్డి, మునస్వామివెహోదలియార్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Tags: Response to the Medical Camp for Retired Employees