పుంగనూరుముచ్చట్లు:
సమాజంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిన చేశారు. శనివారం హెచ్‌ఎం లక్ష్మణకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో లీనార్డ్ హైస్కూల్‌లో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే శుభారాం డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పర్యావరణ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తడిచెత్త,పొడిచెత్త వేరుచేయడం, వాటిని సంపదగా మార్చుకోవడంపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

Tags: We will strive to prevent pollution.