అమరావతిముచ్చట్లు:
ప్రపంచంలో బలమైన వాయుసేన దేశంగా మన భారతదేశం అవతరించినందుకు మనం గర్వపడాలి..
ప్రతిక్షణం మనల్ని, మన దేశాన్ని, సరిహద్దులను, గగనాన్ని ప్రహారాకాస్తు.. శాంతి కోసం, ప్రకృతి వైపరిత్యాలలో ప్రజలకు సేవలు అందించడంలో, యుద్దం నుంచి దేశాన్ని రక్షించడంలో మన వాయుసేన చేస్తున్న సేవలను గుర్తు చేసుకోవల్సిన సమయం.
దేశం కోసం సేవలందిస్తు అమరులైన సైనికులకు జోహార్లు అర్పించవల్సిన సమయం. వారి కుటుంబాలకు అండగా ఉండవల్సిన సమయం. సైనికులను, మాజీ సైనికుల సేవలను గుర్తుంచుకోవాల్సిన సమయం
భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు.
Tags: Indian Air Force Day