March 28, 2026
Explore
31న షాపురూములు వేలం

31న షాపురూములు వేలం

March 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటికి చెందిన వివిధ రకాల షాపురూములను ఈనెల 31న వేలం వేయనున్నట్లు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని షాపురూములతో పాటు పబ్లిక్‌ యూరినల్స్, ఖాళీస్థలాలు,షాపురూములు, మార్కెట్‌ గుత్తా వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల గుత్తేదారులు మున్సిపల్‌ నిబంధనల మేరకు వేలంపాటలో పాల్గొనాలని కోరారు.

Tags: Shop Rooms Auction on the 31st