October 8, 2026
Explore
రేపు లేదా 12న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్:CM చంద్రబాబు?

రేపు లేదా 12న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్:CM చంద్రబాబు?

October 8, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

రేపు (శుక్రవారం) లేదా ఈ నెల 12న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.

అర్బన్ లోకల్ బాడీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని వెల్లడించారు.

Tags; Local body election notification likely tomorrow or on the 12th: CM Chandrababu?