October 8, 2026
Explore
118 సవర్ల నగల చోరీ కేసులో ట్విస్ట్.

118 సవర్ల నగల చోరీ కేసులో ట్విస్ట్.

October 8, 2026 | Andhra Pradesh

. భర్త, పిల్లలతో యూట్యూబర్ మధుమిత పరార్

అమరావతిముచ్చట్లు:

ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు చోరీకి గురైన ఘటనలో యూట్యూబర్ మధుమిత పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల నగలు, నగదుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, తన 5 సవర్ల బంగారు గొలుసును మధుమిత దోచుకుందని తిరునెల్వేలికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న మధుమిత.. పోలీసుల దర్యాప్తుకు భయపడి ఇంటికి తాళం వేసి భర్త, పిల్లలతో కలిసి పరారైనట్లు సమాచారం. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags: A twist in the case involving the theft of 118 savarams of gold jewelry.