కృష్ణా జిల్లా ముచ్చట్లు:
నీటిపారుదల శాఖ భూమిలో అక్రమంగా షెడ్డు నిర్మాణం?
కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలం, పెద్ద ఓగిరాలలో నీటిపారుదల శాఖకు చెందిన భూమిని ఆక్రమించి షెడ్డు నిర్మించినట్లు ఆరోపణలు
ప్రభుత్వ ఆధీనంలోని ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత నీటిపారుదల, రెవెన్యూ అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి, భూమి హక్కులు మరియు షెడ్డు నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Tags: Grab the land… put up a shed!