October 7, 2026
Explore
బైరెడ్డిపల్లి మండలం, జాలారి పల్లి వద్ద కల్వర్టును ఢీకొన్న కారు

బైరెడ్డిపల్లి మండలం, జాలారి పల్లి వద్ద కల్వర్టును ఢీకొన్న కారు

October 7, 2026 | Andhra Pradesh

బైరెడ్డిపల్లి ముచ్చట్లు:

డ్రైవర్ అక్కడికక్కడే మృతి, నలుగురికి తీవ్రగాయాలు

తమిళనాడు రాష్ట్రం, సేలం నుండి చిత్తూరులో జమాత్ కు వెళ్తుండగా ప్రమాదం

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేర్ ఏరియా ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది

Tags: Car crashes into a culvert at Jalaripalli, Baireddipalli Mandal.