మదనపల్లె ముచ్చట్లు:
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు సీడీఎంఏ ఆదేశాల మేరకు మదనపల్లె పురపాలక సంఘంలో SC, ST, BC మరియు Women వర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 11.45 గంటలకు పురపాలక కమిషనర్ గారి చాంబర్ నందు జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ ప్రచురణ కార్యక్రమానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ హాజరై కవరేజీ ఇవ్వాలని కోరుతూ ఆహ్వానం పంపారు.
Tags: Publication of the reservation-wise voters’ list for Madanapalle Municipality.