తిరుమల ముచ్చట్లు:
తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఎలక్ట్రికల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఈ చంద్ర శేఖర్, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈలు చంద్ర శేఖర్, టీటీడీ ఈఈలు శ్రీనివాసరావు, ప్రసాద్, ఇతర విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: TTD Electrical Department Celebrates Ayudha Puja in a Grand Manner