అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో 49,450 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని 241 బీటెక్ కళాశాలల్లో 1,52,100 సీట్లకు గాను 1,02,650 సీట్లు భర్తీ అయ్యాయి. చివరి దశ కౌన్సెలింగ్లో 3,141 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈఏపీసెట్లో 1,74,971 మంది అర్హత సాధించగా.. మూడేళ్లలో నిర్వహించిన కౌన్సెలింగ్లో 1,15,562 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Tags;Engineering counseling in AP concluded; thousands of seats still vacant.