అమరావతిముచ్చట్లు:
ఆధార్ ఉన్నవాళ్లు పదేళ్లకొకసారి అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థుల కోసం ఫ్రీ క్యాంపులను నిర్వహిస్తోంది. నేటి నుంచి అక్టోబర్ 20 వరకు వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. 5 నుంచి 17 ఏడేళ్ల మధ్య ఉన్నవారు చాలామంది అప్డేట్ చేసుకోకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. స్కూళ్లలో శిబిరాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫ్రీగా సేవలు అందిస్తున్నారు.
Tags;Free camps for UIDAI Aadhaar updates