September 21, 2026
Explore
మదనపల్లె తాలూకా సిఐగా మహమ్మద్ రఫీ

మదనపల్లె తాలూకా సిఐగా మహమ్మద్ రఫీ

September 21, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి తాలూకా సిఐగా మహమ్మద్ రఫీ సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ కళా వెంకటరమణ బి కొత్తకోటకు బదిలీపై వెళ్లారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేస్తున్న మహమ్మద్ రఫీ తాలూకాకు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

Tags:Mohammed Rafi as Madanapalle Taluk CI