పుంగనూరు ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్రకుమార్ రెడ్డి సమక్షంలో మదనపల్లి లో పుంగనూరు పట్టణానికి చెందిన శివ కుమార్ అలియాస్ రాజేష్,k.p మహేష్,నాగరాజ మొదలియార్ భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గన్నా మదన్ మోహన్ , భువనేశ్వర్ సత్య రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు చల్లపల్లి నరసింహా రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేతు , సీనియర్ నాయకులు గుప్తా హరికృష్ణ న్యాయవాది సోమశేఖర్ పాల్గొన్నారు.

Tags:Punganur leaders join BJP